AP TET 8-JANUARY-2012
JUNIOR LECTURERS 3 DECEMBER-2012
TO SHARE THE KNOWLEDGE WITH OTHERS ABOUT CURRENT AFFAIRS, GENERAL KNOWLEDGE, GOVERNMET G.O.S OTHER LATEST NEWS, ABOUT APPSC EXAMS MATERIAL, TEACHERS RELATED NEWS AND TEACHER'S INFORMATION AND POEMS, SOCIAL AWARENESS INFORMATION ETC.
Sunday, 13 November 2011
Saturday, 12 November 2011
MODEL SCHOOLS
మోడల్ స్కూల్స్ లో టీచర్స్ కోసం త్వరలో ప్రకటన రానుంది. ఇందులో TGT లు , PGT లు ఉంటాయి.
TGT - ఏదైనా డిగ్రీ తో పాటుగా అరవై శాతం మార్కులతో బి.ఈడి.
PGT - ఏదైనా పి.జి.. తో పాటుగా అరవై శాతం మార్కులతో బి.ఈడి.
ప్రస్తుతం 9 నుండి 12 వ తరగతుల వరకు NOTIFICATION వేస్తారని , దీని కొరకు C .TET QUALIFY అయి ఉండాలని , శాలరీ J L శాలరీ తో సమానంగా ఉంటుందని ఊహాగానాలు . అందుకే ఫ్రెండ్స్ .. ఎందుకైనా మంచిది C .TET రాస్తే బెటర్ అని నా ఉద్దేశం.

ABOUT ME
హాయ్ నేను ఎన్. మురళి కృష్ణ . ఆమదాలవలస మున్సిపాలిటీ లో హిందీ పండిట్ గా వర్క్ చేస్తున్నాను. మన శ్రీకాకుళం టీచర్స్ కోసం ఉపయోగపడే ఒక బ్లాగ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది . మీరు కూడా మీ అభిప్రాయాలను ఈ బ్లాగ్ లో తెలపవచ్చు. మన టీచర్స్ కు ఉపయోగపడే సమాచారం పంపించవచ్చు.
Subscribe to:
Posts (Atom)