Saturday, 12 November 2011

MODEL SCHOOLS

మోడల్ స్కూల్స్ లో టీచర్స్ కోసం త్వరలో ప్రకటన రానుంది. ఇందులో TGT లు , PGT లు ఉంటాయి. 
TGT - ఏదైనా డిగ్రీ తో పాటుగా అరవై  శాతం మార్కులతో బి.ఈడి.
PGT  - ఏదైనా పి.జి.. తో పాటుగా  అరవై  శాతం మార్కులతో బి.ఈడి.
ప్రస్తుతం 9  నుండి 12  వ తరగతుల వరకు NOTIFICATION  వేస్తారని , దీని కొరకు C  .TET  QUALIFY  అయి ఉండాలని , శాలరీ   J L   శాలరీ తో సమానంగా ఉంటుందని ఊహాగానాలు . అందుకే ఫ్రెండ్స్ .. ఎందుకైనా మంచిది  C .TET  రాస్తే బెటర్ అని నా ఉద్దేశం. 

1 comment: